Telugu News: Perni Nani: జగన్‌కు ప్రతిపక్ష  నేత హోదాకు నాని డిమాండ్

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Congress party) అధినేత వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేదంటే ఆ విషయాన్ని అంగీకరించాలని ఆయన సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష హోదాను నిరాకరిస్తోందని ఆరోపించారు. జగన్‌కు భయం ఎందుకు: నాని ప్రశ్న … Continue reading Telugu News: Perni Nani: జగన్‌కు ప్రతిపక్ష  నేత హోదాకు నాని డిమాండ్