Ambati Rambabu : ఇక అసలు సినిమా అంబటికి చూపిస్తాం – కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు కేంద్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రిపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబటి రాంబాబుకు అసలైన ‘సినిమా’ చూపిస్తామంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటివరకు అంబటి తీరును సహనంతో భరించామని, కానీ ఇకపై తామేంటో చూపిస్తామని, తమ రియాక్షన్ ఎలా ఉంటుందో రాబోయే 24 గంటల్లో అర్థమవుతుందని పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు … Continue reading Ambati Rambabu : ఇక అసలు సినిమా అంబటికి చూపిస్తాం – కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్