Latest news: Payyavula Keshav: ఉద్యాన పంటలు ప్రభుత్వ ఆదాయానికి కీలక వనరులు

విజయవాడ : ‘రాయలసీమ రైతులకు(Payyavula Keshav) మరింత ఆదాయం పెరగాలంటే ఉద్యాన పంటల సాగును మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉద్యాన పంటలు ప్రభుత్వ ఆదాయానికి కీలక వనరులేనని చెప్పారు. .ఉద్యాన పంటల సమాచారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల మీడియాతో మాట్లాడుతే తెలిపారు. కోనసీమలో వరి సాగు చేసే రైతుల కన్నా రాయలసీమలో(Rayalaseema) ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఆదాయం ఎక్కువ వస్తోంది. రెండు ఎకరాల్లో … Continue reading Latest news: Payyavula Keshav: ఉద్యాన పంటలు ప్రభుత్వ ఆదాయానికి కీలక వనరులు