Pawan Kalyan: కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారన్న పవన్‌

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయం తనకు పునర్జన్మనిచ్చిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. Read also: Savitribai Phule: సావిత్రిబాయి పూలే జయంతి.. ప్రముఖులు నివాళులు ఇప్పటికీ … Continue reading Pawan Kalyan: కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారన్న పవన్‌