vaartha live news : Pawan Kalyan : జ్వ‌రం ఉన్న‌ప్ప‌టికీ ప‌నుల్లో పాల్గొన్న ప‌వ‌న్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యం విష‌యంలో తాజా స‌మాచారం వెలువడింది. గ‌త రెండు రోజులుగా ఆయ‌న జ్వరం బారిన ప‌డ్డార‌ని స‌మాచారం. వైద్యులు ఆయ‌న‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది.జ్వ‌రం ఉన్నా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. అదేవిధంగా కొంతమంది అధికారుల‌తో సమీక్షా స‌మావేశాలు కూడా నిర్వ‌హించిన‌ట్లు సమాచారం. ప్రజాసేవకుడిగా బాధ్యత‌ల‌ను నిర్వర్తించాల‌నే తాప‌త్ర‌యం ఆయ‌న ప్ర‌వర్త‌నలో స్పష్టంగా కనిపించింది. అయితే వైద్యుల సల‌హా … Continue reading vaartha live news : Pawan Kalyan : జ్వ‌రం ఉన్న‌ప్ప‌టికీ ప‌నుల్లో పాల్గొన్న ప‌వ‌న్