Telugu news: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి
Uppada Fishermen: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన 100 రోజులు ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. వారం రోజుల శిక్షణా తరగతులు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు -కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఈ -సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ … Continue reading Telugu news: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed