Pawan Kalyan: విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

ఏపీ (AP) డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా, తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు ఏడాది పాటు అయ్యే ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని తెలిపారు. Read Also: Chiranjeevi: తన తల్లికి బర్త్ డే … Continue reading Pawan Kalyan: విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం