Latest News: Pawan Kalyan – సీఎం చంద్రబాబు, టీజి సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

విజయవాడ :’ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, (CM Chandrababu) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (TG CM Revanth Reddy) లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలియచేశారు. సినిమా పరిశ్రమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణమని కొనియాడారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ కన్సర్ట్ కి అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ … Continue reading Latest News: Pawan Kalyan – సీఎం చంద్రబాబు, టీజి సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు