Pawan Kalyan: కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు విశాఖ కేజీహెచ్ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన గర్భస్థ శిశువు మృతి చెందిందన్న ఓ మహిళ ఆవేదనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తక్షణమే స్పందించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ఆమెను నేరుగా తన కార్యాలయానికే ఆహ్వానించారు. Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన విమానాశ్రయంలో … Continue reading Pawan Kalyan: కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..