Pawan Kalyan: కులాల రాజకీయాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

మహానుభావులు, గొప్ప నాయకులను కులాల కళ్లతో చూడటం మానుకోకపోతే భారతీయులుగా మన ఎదుగుదల సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అలా చేస్తే దేశంగా కాకుండా కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఆయన స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు(Amarajeevi Jaladhara project) పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. Read Also: AP: బీసీలకు … Continue reading Pawan Kalyan: కులాల రాజకీయాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు