Pawan Kalyan: పంచాయతీరాజ్ పథకాలకు రూ.10వేల కోట్ల పనులు
రాష్ట్రాభివృద్ధికి నిర్ణయించిన లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సోమవారం విజయవాడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన శాఖల కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని, పై నుంచి కిందస్థాయి వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు సేవలు నేరుగా … Continue reading Pawan Kalyan: పంచాయతీరాజ్ పథకాలకు రూ.10వేల కోట్ల పనులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed