News Telugu: Pawan kalyan: చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan) కూటమి బలాన్ని స్పష్టంగా రుజువు చేశారు. రాష్ట్ర పురోగతికి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కలిసే పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నపాటి విభేదాలు వచ్చినా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, ప్రజల కోసం ఒకే ధోరణిలో ముందుకు సాగాలని సూచించారు. వ్యవస్థలు గత ప్రభుత్వం కాలంలో దెబ్బ తిన్నాయని, వాటిని మళ్లీ గాడిన పెట్టడం కూటమి బాధ్యత అని పేర్కొన్నారు. Read also: Vande Bharat: ఏపీలో … Continue reading News Telugu: Pawan kalyan: చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన