Latest News: Pawan Kalyan: తుపాను ప్రభావిత గ్రామాల్లో పవన్ కల్యాణ్ అత్యవసర చర్యలు

మొంథా తుపాను అనంతరం రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిన గ్రామాల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను అనంతర చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. Read also: Donald Trump: మోదీ చాలా కఠినమైన వ్యక్తి: ట్రంప్ తీవ్రంగా ప్రభావితమైన 1583 గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్ మరియు సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు … Continue reading Latest News: Pawan Kalyan: తుపాను ప్రభావిత గ్రామాల్లో పవన్ కల్యాణ్ అత్యవసర చర్యలు