Pawan Kalyan: 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ

డిప్యూటీ సీఎం,(Pawan Kalyan) జనసేన పార్టీ(Janasena Party) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నుండి తన పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ (ముఖాముఖి) సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో, ఆయన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా, పవన్ కల్యాణ్ ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. అలాగే, ఆయన కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. Read … Continue reading Pawan Kalyan: 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ