Pawan : వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ గత పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో జరిగిన “ఆర్ధిక, పర్యావరణ, మరియు ప్రకృతి విధ్వంసం” వల్ల రాష్ట్రం ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దాదాపు రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిందని, అందులో కేవలం కాంట్రాక్టర్లకే రూ. 1.35 లక్షల కోట్లు బకాయిలు … Continue reading Pawan : వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed