Telugu news: Pawan Kalyan: విద్యాభివృద్ధిలో లోకేశ్ పాత్ర ప్రశంసనీయం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు లోకేశ్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమన్నారు. Read Also: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం చంద్రబాబు నేతృత్వంలో విద్యా మార్పులు విద్యార్థులకు ఉత్తమ వాతావరణం, ఆధునిక సదుపాయాలు, పోషకాహారం(nutrition)తో కూడిన భోజనం, నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం … Continue reading Telugu news: Pawan Kalyan: విద్యాభివృద్ధిలో లోకేశ్ పాత్ర ప్రశంసనీయం