Pawan Kalyan: ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ.!

మహా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు ఆనందవార్త అందించారు. ఆలయాల్లో పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే అపచారాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. గతంలో నిర్లక్ష్యం వల్ల కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసం కాపాడటం పాలక మండళ్ల ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు. Read also: Nara Lokesh: ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సౌకర్యాలు … Continue reading Pawan Kalyan: ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ.!