Breaking News: Pawan Kalyan: డిప్యూటీ సీఎం ఇప్పటం పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళవారం అనకాపల్లి జిల్లా ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను కలవాల్సి ఉంది. ఈ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆమెను కలవడానికి ఆయన సిద్ధమయ్యారని, అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన … Continue reading Breaking News: Pawan Kalyan: డిప్యూటీ సీఎం ఇప్పటం పర్యటన వాయిదా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed