Telugu News: Pawan Kalyan: పైరసీపై హైదరాబాద్‌ పోలీసుల చర్యలకు డిప్యూటీ సీఎం ప్రశంస

ఐబొమ్మ, బప్పం వంటి పెద్ద పైరసీ సైట్లను నడిపిస్తున్న ముఖ్య నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడం, అదే నిర్వాహకుడితో సైట్లను మూసివేయించడం గణనీయమైన పరిణామమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమను సంవత్సరాలుగా ఇబ్బందులు పెట్టిన డిజిటల్ పైరసీ(Digital piracy)పై ఇది ఒక ముఖ్యమైన దెబ్బగా ఆయన పేర్కొన్నారు. Read Also: Medak: వైద్య విద్యారంగానికి మరొక గొప్ప మైలురాయి : మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పరిశ్రమకు భారీ నష్టాలు … Continue reading Telugu News: Pawan Kalyan: పైరసీపై హైదరాబాద్‌ పోలీసుల చర్యలకు డిప్యూటీ సీఎం ప్రశంస