News Telugu: Pawan Kalyan: నవంబరు 1 నుంచి డిడిఒ కార్యాలయాలు

Pawan Kalyan: పంచాయతీ పాలనలో పలు సంస్కరణలు: డిసిఎం పవన్ విజయవాడ (vijayawada) : రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు అంచెల వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చే దిశలో ఉండాలన్నారు. నవంబరు 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ … Continue reading News Telugu: Pawan Kalyan: నవంబరు 1 నుంచి డిడిఒ కార్యాలయాలు