News Telugu: Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం

Pawan Kalyan: విజయవాడ : సనాతన ధర్మాన్ని, హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఉంటే కొన్ని అరాచకాలను అదుపు చేయగలమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్త హిందూ సమాజానికి కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, … Continue reading News Telugu: Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం