Telugu News: Pawan: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ మెరుగైన చికిస్త కోసం హైదరాబాద్ ప్రయాణం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన, మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Netanyahu: నెతన్యాహూను వెంటాడుతున్న అరెస్టు భయం.. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌కు తరలింపు పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండటంతో ఆయన … Continue reading Telugu News: Pawan: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ మెరుగైన చికిస్త కోసం హైదరాబాద్ ప్రయాణం