Patanjali Group Investments : ఏపీలో పెద్ద ఎత్తున పతంజలి గ్రూప్ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగం తర్వాత ఇప్పుడు హెల్త్ అండ్ స్పిరిట్యువల్ టూరిజం రంగంలో కూడా భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ప్రముఖ సంస్థ పతంజలి గ్రూప్, యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో, విశాఖపట్నంలోని ఎండాడ వద్ద రూ. 118 కోట్ల వ్యయంతో ఒక అత్యాధునిక వెల్‌నెస్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన హెల్త్ అండ్ స్పిరిట్చువల్ టూరిజం సర్క్యూట్ స్ట్రాటజీలో భాగంగా ఏర్పాటు కానున్న తొలి ప్రైవేట్ ప్రాజెక్టు ఇదే … Continue reading Patanjali Group Investments : ఏపీలో పెద్ద ఎత్తున పతంజలి గ్రూప్ పెట్టుబడులు