News Telugu: Parvathipuram: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లోభారీ పేలుడు

Parvathipuram: నలుగురికి తీవ్ర గాయాలు పార్వతీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : దీపావళి (Diwali) సందర్భంగా స్థానిక పుర ప్రజలందరూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుకోని సంఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే అకస్మాత్తుగా ఆదివారం సాయంత్రం విజయనగరం (vizianagaram) నుండి పార్వతీపురం వచ్చే బస్సులో బాణసంచా సామాగ్రిని పార్సెల్ రూపంలో ఏఎన్ఎల్ కొరియర్ పార్శిల్ సర్వీస్కు రవాణా చేయడం జరిగింది. బస్సు పార్వతీపురం చేరుకోగానే, ఎప్పటి క్రమంలో పార్శిల్ సర్వీస్ కేంద్రం … Continue reading News Telugu: Parvathipuram: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లోభారీ పేలుడు