Parvathipuram: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి

పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయవిదారక సంఘటన జరిగింది. ఇంట్లో చలి నివారణ కోసం వెలిగించిన నిప్పుల కుంపటి కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతోంది. Read Also: UP: తన కాలును తానే నరుక్కున్న యువకుడు.. ఎందుకో తెలుసా? ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తొలుత, కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు భావించారు. అయితే పోలీసులు … Continue reading Parvathipuram: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి