Partnership : విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్ – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా మార్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు క్వాంటం టెక్నాలజీని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి చివరి నాటికి ఈ అత్యాధునిక సాంకేతికతపై ఒక సమగ్ర సిలబస్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. కేవలం ఉన్నత విద్యకే పరిమితం కాకుండా, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించేలా కంప్యూటర్ ల్యాబ్‌లను … Continue reading Partnership : విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్ – సీఎం చంద్రబాబు