Paritala Sriram: కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు

తెలంగాణ సమ్మక్క–సారక్క జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న చిన్న వ్యాపారి పట్ల యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం కొందరు యూట్యూబర్లు పేదల గౌరవాన్ని కించపరిచే విధంగా కంటెంట్ తయారు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందిస్తూ వ్యాపారికి మద్దతు ప్రకటిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ స్పందన.. మానవత్వంపై వ్యాఖ్యలు ఈ ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఎక్స్(Paritala … Continue reading Paritala Sriram: కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు