Latest Telugu News : Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం

నారుతోపాటు నీరు పోసే తీరుపైనే మొక్క ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. పిల్లల పెంపకం కూడా అంతే! చిన్నప్పటినుంచి వారితో తల్లిదండ్రులుగా, పిల్లల ఎదుగు దలలోని వివిధ దశల్లో ఎలా ప్రవర్తిస్తున్నామనే (Parental behavior) దాన్నిబట్టి వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మన పిల్లలు మొట్ట మొదటి సూపర్ హీరోల్లా ఆరాధించేది సూపర్ మ్యాన్, సూపర్ హీరోనో, స్పైడర్ మాన్నో కాదు.. తమ తల్లిదండ్రులనే. చిన్నారులు తొలుత ఎక్కువగా విశ్వసించేది, ప్రేమిం చేది తాము అనుకరించాలని కోరుకునేది కూడా వారినే. … Continue reading Latest Telugu News : Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం