News Telugu: Papikondalu: పాపికొండల పర్యాటకులకు శుభవార్త..

పాపికొండల Papikondalu సుందర విహారయాత్ర మళ్లీ సందడిగా మారింది. గోదావరి నదిలో Godavari River మూడు నెలల విరామం తర్వాత బోటింగ్ Boating సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. జూలై 11న వరదలు తీవ్రరూపం దాల్చడంతో భద్రతా కారణాల దృష్ట్యా బోటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు వరద ముప్పు పూర్తిగా తగ్గడంతో, అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి యాత్ర పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చారు. రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. బోటింగ్ ప్రారంభంతో పర్యాటకులు, … Continue reading News Telugu: Papikondalu: పాపికొండల పర్యాటకులకు శుభవార్త..