Latest News: Guntur: గుంటూరులో పానీపూరీ బండ్లు బంద్..కారణం ఏంటంటే?

గుంటూరు (Guntur) జిల్లాలో ఒక వైపు డయేరియా కేసులు, మరో వైపు కలరా. గుంటూరు జిల్లాలో కలరా కేసులు బయటపడటం స్థానిక ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మూడు కలరా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుల నేపథ్యంలో వైద్య, ప్రజారోగ్య విభాగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్నారు. అలాగే కలరా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి (Tenali) లోని అంగలకుదురులో … Continue reading Latest News: Guntur: గుంటూరులో పానీపూరీ బండ్లు బంద్..కారణం ఏంటంటే?