Panchayat Raj : స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

భారత దేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీరాజ్వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచా యతీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ. పాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి పనివారల ప్రతి నిధులతో పనిచేయగా, బ్రిటిష్పాలన కాలంలో గవర్నర్ జనరల్రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు రూపుదిద్దు కున్నాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంత వీటికి బలం … Continue reading Panchayat Raj : స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం