Telugu News: Palnati VeerulaTirunallu: పల్నాటి తిరునాళ్లలో విషాదం

పల్నాడు జిల్లా కారంపూడిలో నిర్వహించిన చారిత్రక పల్నాటి వీరుల తిరునాళ్లు(Palnati VeerulaTirunallu) తీవ్ర విషాదానికి గురయ్యాయి. నాగులేరులో పుణ్యస్నానం కోసం దిగిన ఇద్దరు భక్తులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. Read Also: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో తెగిన విద్యుత్ తీగే ప్రమాదానికి కారణం ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ తిరునాళ్ల(Palnati VeerulaTirunallu) చివరి రోజున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆచారంలా నిర్వహించే … Continue reading Telugu News: Palnati VeerulaTirunallu: పల్నాటి తిరునాళ్లలో విషాదం