Parakamani Theft Case : జగన్ కు పల్లా శ్రీనివాసరావు సూటి ప్రశ్న

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీ ఉదంతంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ చోరీని “చిన్న చోరీయే, పోయింది కేవలం రూ. 72 వేలే” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ విలువ ఎంత చిన్నదైనా, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చోటుచేసుకున్న ఈ అపవిత్ర … Continue reading Parakamani Theft Case : జగన్ కు పల్లా శ్రీనివాసరావు సూటి ప్రశ్న