News Telugu: Paka Suresh: ఏకగ్రీవంగా కడప మేయర్‌గా పాక సురేశ్

కడప (kadapa) మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం శాంతియుతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్‌ను వైసీపీ ఏకగ్రీవంగా మేయర్‌గా ఎన్నుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక అమలైంది. మేయర్ అభ్యర్థిత్వాన్ని డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్ షఫీలు సహా పలువురు బలపరిచారు. పోటీకి వైసీపీ నుండి ముగ్గురు కార్పొరేటర్లు ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం … Continue reading News Telugu: Paka Suresh: ఏకగ్రీవంగా కడప మేయర్‌గా పాక సురేశ్