Rajendra Prasad : పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణ నటనతో ‘నటకిరీటి’గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల్లో రాజేంద్ర ప్రసాద్‌కు ‘పద్మశ్రీ’ లభించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు, తన సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన విచ్చేశారు. అత్యంత సామాన్యంగా సాగిన ఈ సమావేశంలో ఇద్దరు నటులు కాసేపు … Continue reading Rajendra Prasad : పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed