Online scams: ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త!

సోషల్ మీడియాను వేదికగా చేసుకోని వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం జాబ్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, ఆన్లైన్,(Online scams) బెట్టింగ్ గేమ్స్, లోన్ యాప్ లు, జబ్, వీసా, గిఫ్ట్, లాటరీలంటూ మోసాలు, ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్, మ్యాట్రిమోనల్ లాంటి రకరకాల పేర్లతో సైబర్ నేరాలు చోటుచేసు కుంటూ డేటా చౌర్యానికి పాల్పడుతు న్నాయి. ఆశకుపోయి కొంచెం ఆదామరిస్తేచాలు ఉన్నది పోగొట్టుకుని, అప్పులపాలై చిక్కుల్లో పడాల్సిందే. మొన్నీమధ్య వాట్సాప్లలో ఒక … Continue reading Online scams: ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త!