Latest News: AP: ఆంధ్రాలో ఈనెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ (AP) లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువతకు ఇది మంచి అవకాశం అని అధికారులు పేర్కొన్నారు. Read Also: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో … Continue reading Latest News: AP: ఆంధ్రాలో ఈనెల 29న ఆన్‌లైన్ జాబ్ మేళా