Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లి భార్యను కోల్పోయిన భర్త అన్నమయ్య(Annamayya) జిల్లా ఓబులవారిపల్లె(Obulavaripalle Accident) మండలం మంగంపేట గ్రామానికి చెందిన దంపతుల జీవితంలో విషాదం మిగిల్చిన ప్రమాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దైవ దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజామునే బైక్‌పై బయలుదేరారు పోతులయ్య, లక్ష్మీదేవి దంపతులు. Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక బైక్ అదుపుతప్పి లారీ ఢీ.. శెట్టిగుంట ప్రాంతానికి చేరుకున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రహదారిపై … Continue reading Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు