News Telugu: Nuzvid: కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: కొలుసు పార్థసారధి

నూజివీడు : రూ. 1.54 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో సి.సి. రోడ్లు, యాదవులు కమ్యూనిటీ, హాల్, మరియు గుల్లపూడి గ్రామంలో సి, సి, రోడ్లు, శంకుస్థాపన చేసి విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి. సుమారు. 43. లక్షల తో సి, సి రోడ్లు శంకుస్థాపన మరియు యాదవులు కమ్యూనిటీ హాల్ రూ.20 లక్షల … Continue reading News Telugu: Nuzvid: కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: కొలుసు పార్థసారధి