Latest News: NTR District: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి.. స్కూల్ లోకి అనుమతించని యాజమాన్యం

ఎన్టీఆర్ జిల్లా (NTR District) గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే, పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లాడు. Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం అయితే … Continue reading Latest News: NTR District: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి.. స్కూల్ లోకి అనుమతించని యాజమాన్యం