NTR District: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

ఎన్టీఆర్ జిల్లా(NTR District) గంపలగూడెం మండల పరిధిలోని చల్లగుండ్ల వారిపాలెం శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తోటమూల ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బస్సు, మరో బస్సును ఓవర్టేక్ చేయబోయే సమయంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి 50 మందికి పైగా విద్యార్థులు ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ, పెద్ద ప్రమాదం (accident) తప్పింది. … Continue reading NTR District: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు