Nirmala Sitharaman : దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి, తన దత్తత గ్రామమైన పెదమైనవానిలంక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన దత్తత గ్రామం పెదమైనవానిలంకను సందర్శించి గ్రామస్థులతో నేరుగా ముచ్చటించారు. గ్రామంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో, స్థానిక ఉన్నత పాఠశాలలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక కంప్యూటర్ మరియు సైన్స్ ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులకు కూడా … Continue reading Nirmala Sitharaman : దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన