NH 544G: మరో గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ దిశగా రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్

శ్రీసత్యసాయి జిల్లా : భారత దేశంలోని రహదారుల నిర్మాణ రంగంలో గతంలో తాను నెలకొల్పిన గిన్నిస్ వరల్డ్ రికార్డును తిరిగి రాయడానికి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్ సోమవారం శ్రీకారం చుట్టినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగదీష్ కదం తెలిపారు. నల్లమాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను జరుగుతున్న ప్రాంతంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం విజయవాడ (vijayawada) నుండి బెంగుళూరుకు వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే ఎన్వాచ్ … Continue reading NH 544G: మరో గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ దిశగా రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్