NH-16 Road : ఈ హైవేలతో అమరావతికి మరింత త్వరగా వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం అమరావతికి నేషనల్ హైవేలను కనెక్ట్ చేసే పనిలో ఉంది. రాజధాని అమరావతిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-16తో కనెక్ట్ చేసే ఈ-13 రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి. (NH-16 Road) వాస్తవానికి ఈ-13 రోడ్డును నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించారు. కానీ ఈ రోడ్డును ఇప్పుడు ఎన్‌హెచ్‌-16 వరకు పొడిగిస్తున్నారు. అమరావతి నుంచి వచ్చే ఈ రోడ్డు విజయవాడ-మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం దగ్గర ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది. యర్రబాలెం నుంచి … Continue reading NH-16 Road : ఈ హైవేలతో అమరావతికి మరింత త్వరగా వెళ్లొచ్చు