NewYear Accident: అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది బీచ్ సమీపంలో నూతన సంవత్సరం(NewYear Accident) వేడుకలు విషాదంగా మారాయి. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ల సందర్భంగా థార్ కారులో బీచ్ ప్రాంతంలో డ్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్ల గట్టు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన మలుపును సరిగా గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. Read Also: Jagadgirigutta: మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి ప్రమాదం జరిగిన వెంటనే కారులో … Continue reading NewYear Accident: అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం