News Telugu: Rain Alert: ఈశాన్య రుతుపవనాల రాకతో ఏపీకి భారీ వర్ష సూచన

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారబోతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావం తగ్గుతుండగా, రేపు (అక్టోబర్ 16) ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి అడుగుపెట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి, రెండు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వెనక్కు వెళ్లడంతో, ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. Modi Kurnool Visit: మోదీ పర్యటనకు కర్నూలు రెడీ.. Rain Alert … Continue reading News Telugu: Rain Alert: ఈశాన్య రుతుపవనాల రాకతో ఏపీకి భారీ వర్ష సూచన