News Telugu: Andhra: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ Andhrapradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులను జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా జారీ చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2025ను దృష్టిలో ఉంచుకొని, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనను సీఎం ప్లాన్ చేశారు. Mega … Continue reading News Telugu: Andhra: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..ఎప్పుడో తెలుసా?