Latest News: New Train: తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు

తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతి(New Train) నుండి మహారాష్ట్ర షిర్డీకి సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును మంగళవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో(Tirupati railway station) రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, టిటిడి బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి. ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాష్ట్రపచ్చదనం సుందరీకరణ చైర్పర్సన్ ఎం.సుగుణమ్మ, విజయవాడ ఆర్అండ్ బి ఇఎన్సి ఎంవిఆర్ … Continue reading Latest News: New Train: తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు