Latest Telugu news : schemes: ధన ధాన్య సమృద్ధికి కొత్త యోచన

ఈ దేశానికి కావల్సింది ఆహార భద్రతేకాదు. అహ రహం శ్రమించి దానిని పండించే రైతుకు ఆదాయ భరోసా కూడా అవసరమే. ఇందుకోసం ప్రభుత్వాలు ఎంతగా సంకల్పించినా ఎక్కడో అక్కడ వెనుకబాటుతనం వల్ల సఫలీకృతం కాలేకపోతోంది. వ్యవసాయ క్షేత్రంలో దిగగానే రైతుకు పెట్టుబడితోపాటు నేల స్వభావం, సాగు సౌలభ్యం, మంచి విత్తనం, పెట్టు బడి, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలు ఎదురౌతాయి. కొన్ని అంశాల్లో ఇప్పటికే అందుబాటులోఉన్న సౌకర్యాలు అక్కరకొస్తాయి. మరికొన్ని వేధిస్తుంటాయి. దారి దొరకదు. అప్పుడే రైతు … Continue reading Latest Telugu news : schemes: ధన ధాన్య సమృద్ధికి కొత్త యోచన