Latest Telugu news : Stray dogs: వీధి కుక్కల నియంత్రణలో నెదర్లాండ్స్ ఆదర్శం

ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల వీధి కుక్కలున్నట్టు తెలుస్తున్నది. వీటివల్ల సంక్రమించే ప్రమాదకరమైన రేబీస్ వ్యాధి ప్రతి యేటా వేలాది మందిని బలికొంటున్నది. అందువల్ల వీధి కుక్కల నియంత్రణ పలుదేశాలకొక ప్రధాన సమస్యగా పరిణమించింది. ప్రపంచంలోని దేశాలన్నీ పౌరులమీద వీధికుక్కల (Stray dogs)దాడులతో తల్లడిల్లుతన్నా, ఒక్క దేశంలో మాత్రం వీధుల్లో వీధికుక్కలు కనిపించవు. అందువల్ల కుక్కకాటు బాధితులు ఆ దేశంలో మచ్చుకయినా కనిపిం చరు. దీనివల్ల వీధికుక్కల (Stray dogs)సంపూర్ణ నియంత్రణలో … Continue reading Latest Telugu news : Stray dogs: వీధి కుక్కల నియంత్రణలో నెదర్లాండ్స్ ఆదర్శం